Praveen Indoori, MFA (Master of Fine Arts), CUA- Founder of this website.
|
|
నిర్మల్ చరిత్ర1600 - 1650 మధ్య కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న కంచర్ల రామదాసు (గోపన్న) భద్రాచలం నందు శ్రీ సీతారామాంజనేయ ఆలయాలు నిర్మించి, ఉత్సవాలను జరిపించుటవల్ల కుతుబ్‌షాహీ ఖజాన ఖర్చుపెట్టినందున, అప్పటి గోల్కొండ నవాబు తానీషా శ్రీ రామదాసును చెరసాల లో పెట్టించిరి. శ్రీ రామదాసుకు సన్నిహితుడైన వెలమ దలవాయి నిమ్మనాయుడు మరి కొందరు, తానీషాతో చేయి కలిపి కుట్రపన్నిన వెలమ భూస్వాముల ధ్రోహనికి విసుగెత్తి, పాల్వంచ, భద్రాచలం జమీందారులకు భూమి పన్ను చెల్లించు తగాధాలో మాట కలిసిరాక నిమ్మనాయుడు కుటుంబ సమేతుడై కొంత సిబ్బంది తో నిరాశ, నిస్పృహ లతో గోల్కొండను విడిచి భద్రాచలం తూర్పు గోదావరి నదీ తీరం వెంబడి చెన్నూరు, కోటి లింగాల నుండి మట్టి కోటగా నెలకొని ఉన్న నల్లగుటాః (ఇప్పటి ఖానాపురం సమీపమున గలది) ప్రాంతానికి మొదటి రాత్రికే చేరుకున్నాడు. ఇచ్చట ఔరంగజేబు నియమించిన అప్పటి ఖిల్లాధారుతో ఆ రాత్రి పోరాడి నిమ్మనాయుడు విజయం సాధించాడు. |
Telangana Tourism: http://www.telanganatourism.com/
|
|||
Tourist Road Map Adilabad Waterfalls Road Map |
|
Where to stay? Ideal to stay in any of the Nirmal Hotels. Contact : 7794003609 |
TSSRTC Bus Timings www.tsrtconline.in Hyderabad to Nirmal to Adilabad to Hyderabad |
Nirmal Division Attractions , Places to visit in and around Nirmal |
|||||||||||||||
|
|||||||||||||||
Adilabad District Information |
|||||||||||||||
|
|||||||||||||||
|